BHPL: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BHPL జిల్లా BRS పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ MLA మాట్లాడుతూ.. మళ్లీ KCR రామరాజ్యమై వస్తుందని అన్నారు.