MDK: తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం మంగళవారం మూసివేశారు. వెంకట రత్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం కొనుగోలు పూర్తికావడంతో మూసివేసినట్లు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు