TG: రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ మీటింగ్‌పై MLC కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఉందని తెలంగాణలో మీటింగ్ పెడుతామంటున్నారు.. నాగేశ్వర్ రావుకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా మరీ? ఆయనపై కేసులు పెట్టడం, దాడులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. TG అస్తిత్వంపై దాడి చేస్తామంటే ఊరుకోబోమని, తెలంగాణకు మీరు రావొచ్చు, పోవచ్చు.. కానీ పెత్తనం చెస్తామంటే ఊరుకోమన్నారు.