MBNR: శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మదీనా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రెహమాన్ సల్మాన్, తదితరులు పాల్గొన్నారు