విశాఖలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు 2,474 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకపోవడం-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్-112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ వినియోగం-19, లైసెన్స్ లేకపోవడం-6, మైనర్ డ్రైవింగ్-2, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవ్-47, ఎంవీ యాక్ట్ ఉల్లంఘనలు-501 కేసులు నమోదయ్యాయి.
Tags :