AP: టీడీపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా ప్రకటించిన పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీలలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.