AP: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 77%, సెకండియర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. మొదటి ఏడాదిలో 3,61,526 మంది, రెండో ఏడాదిలో 3,59,816 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. విద్యార్థులు తమ మార్కులను HIT TV యాప్లో సులభంగా చూసుకోవచ్చు.