W.G: తాడేపల్లిగూడెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్ అందజేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దేశంలో 4000 పెన్షన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.