కృష్ణా: గన్నవరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం కండిషనల్ బెయిల్ నిబంధనల ప్రకారం హాజరై సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్దిష్ట కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా, వల్లభనేని వంశీ వాటిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.