AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామం వద్ద డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ మందుబాబుకు న్యాయమూర్తి రూ. 10 వేలు జరిమాన విధించినట్లు రూరల్ ఎస్సై రాజారావు తెలిపారు. రూత్తల రాజు అనే వ్యక్తి ఈనెల ఏడో తారీకు సాయంత్రం మద్యం సేవించి పట్టుబడ్డడన్నారు. ఎలమంచిలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి జి. స్పందన ముందు వర్చువల్ విధానంలో హాజరపరిచామన్నారు.