KRNL: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రీయల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కోసం నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని, భూమి పూజ చేశారు. ఈ పరిశ్రమతో ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.