KKD: ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం కాకినాడలో ఈనెల 10 నుంచి అనంతపురంలో చేపట్టే పాదయాత్ర పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కేంద్రం కొత్త చట్టాలతో ఉపాధి నిధులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పథకం రక్షణ కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో CPI నేతలు పాల్గొన్నారు.