CTR: కుప్పం నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసిన 14 మంది సర్పంచ్‌లను MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి, మునిరత్నం టీడీపీ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.