కాకినాడ నగర ప్రజల ఇలవేల్పు టూ టౌన్ నూకలమ్మ అమ్మవారు ఆలయం వద్ద మంగళవారం కురిసిన వర్షానికి మొత్తం మురుగునీరు, వర్షపునీరు వచ్చి ఆలయంలోకి చేరింది. ఆలయంలో రెండు అడుగులపైగా నీరు నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీటిలో అమ్మవారు ఆలయం ఉండడం ఆరిష్టమని భక్తులు వాపోతున్నారు