MHBD: గూడూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ డా.శబరీష్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలబొకే అందజేసి పలు విషయాల గురించి చర్చించారు. పోలీసులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సీఐకి సూచించారు.