అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘వృషకర్మ’. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ చిత్రం, కీలకమైన యాక్షన్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మే చివరికి షూటింగ్ ముగించి, అక్టోబర్ 2026 (దసరా) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చైతన్య సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు.