IPL 2026లో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గిల్ (39), జోస్ బట్లర్ (38), ఫిలిప్స్ (25), వాషింగ్టన్ సుందర్ (18), సాయి సుదర్శన్ (13) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, చాహల్ 2 వికెట్లు పడగొట్టారు. పంజాబ్ టార్గెట్ 163.