ASR: 2026-27ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు క్రెడిట్ సామర్థ్యం రూ.2,730 కోట్లుగా అంచనా వేయబడిందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన డీసీసీ సమావేశంలో నాబార్డ్ రూపొందించిన జిల్లా స్థాయి క్రెడిట్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యం గుర్తించామని పేర్కొన్నారు.