జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీల్లో ఈ మూవీ రెంట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. ఇక భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. జియో హాట్స్టార్లో ఈ మూవీ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే 2026 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.