W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస చేతుల మీదుగా జరిగింది. సుమారు 34 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం మండలం ఇంఛార్జ్ నరిసే సోమేశ్వరరావులు పాల్గొన్నారు.