చిత్తూరులోని PVKN కాలేజీలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేళాలో 32 కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఆమె కోరారు.