ELR: నేర పరిశోధన, పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో, హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నత స్థాయి వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. నేర పరిశోధనలో AI సాంకేతికతలో పోలీస్ లెర్నింగ్ గురించి వివరించారు.