పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న రిలీజ్ కానుంది. పవన్ ఈ సినిమా కోసం కేవలం రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నారట. నిర్మాతలతో ఉన్న పాత అడ్వాన్స్‌ల సర్దుబాటు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. శ్రీలీలకు రూ.2.5-3 కోట్లు, రాశీ ఖన్నాకు దాదాపు రూ.1.5-2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.120-150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట.