WGL: నెక్కొండ (M) కేంద్రంలోని అర్హత గల రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు తెలిపారు. 2026 FEB 28 లోపు కొత్త పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఈ నెల 22 లోపు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లతో స్థానిక AEOలను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు AO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.