NTR: హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన ట్రస్ట్ 29వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాలకు ఆయనను అభినందించారు. సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ.. ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరి ఎమ్మెల్యేను సత్కరించారు.