RR: తండాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం మొండోనిరాయి తండాలో రేషన్ షాపును ఆయన ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల శుభకార్యాలు నిర్వహించుకునేందుకు షాద్నగర్ పట్టణంలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.