TG: అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం ప్రారంభించారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల్లోనే నిల్చుని నిరసన తెలిపారు. గవర్నర్ అబద్ధాలు చెబుతున్నారంటూ నినాదాలు చేశారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ గట్టిగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.