నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, రవీంద్ర నగర్లో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ఇవాళ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డివిజన్ అభివృద్ధికి రూ. 3 కోట్ల 70 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.