RR: మియాపూర్ డివిజన్ ప్రగతి ఎనక్లేవ్ కాలనీ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను, పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు, కాలనీ వాసులు పాల్గొన్నారు.