NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని పలువార్డుల్లో నెలకొన్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.