ATP: గుంతకల్లు సీపీఐ నాయకులు ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కీర్తి కిరణ్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. పట్టణంలోని నర్సింగ్ హోమ్‌లో 24×7 ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.