TG: 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ GDPకి రాష్ట్రం 4.99 శాతం అందిస్తోందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా రాష్ట్రం మారుతోందన్నారు. కోర్, ప్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని విభజించామన్నారు. GHMCని మూడు కార్పొరేషన్లుగా మార్చామని తెలిపారు.