TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు APR 15 వరకు TGRJC CETకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3వ తేదీన జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు JEE, NEET, క్లాట్, EAPCET తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.