IPL చరిత్రలో అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో 25 అవార్డులతో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19), డేవిడ్ వార్నర్ (18), MS ధోనీ (18) నిలిచారు. వీరంతా అసాధారణ ప్రదర్శనలతో ఎన్నోసార్లు తమ జట్లకు ఒంటిచేత్తో విజయాలను అందించి, IPL చరిత్రలో చెరగని ముద్ర వేశారు.