VKB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ చూడడంతోపాటు ప్రజలకు అందిస్తున్న చౌక ధర సరుకులను అడిగి తెలుసుకున్నారు. డీలర్లు ఎలా పనిచేస్తున్నారని RDO వాసు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ నుంచి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీలర్ గోపాల్, కౌన్సిలర్ రాఘవేందర్ పాల్గొన్నారు.