వనపర్తి: స్పెషల్ ఇంటెన్సీ యువర్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీ.ఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీసీలో పాల్గొన్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.