ప్రకాశం: తర్లుపాడు సబ్ స్టేషన్, తుమ్మల చెరువు సబ్ స్టేషన్, మేకలవారిపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 6:30 గంటల నుంచి 10:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.