GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.