AP: హార్బర్ల ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. జగన్ మంజూరు చేసిన 10 హార్బర్లు, 6 జెట్టీలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులను చంద్రబాబు, లోకేష్ మోసం చేస్తున్నారని సీదిరి ఫైర్ అయ్యారు.
Tags :