KRNL: బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, ఇవాళ జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణ సూచనలతో ఆలూరు అసెంబ్లీలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ క్రమ శిక్షణ మహాభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆలూరు ఇంఛార్జ్ కమలమ్మ, మండల అధ్యక్షుడు బసవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు శిక్షణ అంశాలను నిర్వహించి కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.