PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి క్యాంటీన్ తోడ్పడుతుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట మేయర్ స్వామి, తదితరులు ఉన్నారు.