NRPT : ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బుధవారం నారాయణపేట 11, 12, 13 వార్డుల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత, కమిషనర్ నర్సయ్య బుధవారం పర్యటించారు. వార్డుల్లో కార్మికులు చేపడుతున్న పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కమిషనర్ స్థానికులతో మాట్లాడి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Tags :