AP: రూర్బన్ అంటే గ్రామీణ, పట్టణ లక్షణాలు కలిగిన ప్రాంతం. ఇది పల్లెటూరి వాతావరణంలో ఉంటూనే, నగరాల తరహాలో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ కలిగి ఉండే అభివృద్ధి చెందిన గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భంగం కలగకుండా పట్టణ వసతులు కల్పించడం దీని ఉద్దేశం. ఏపీలో 359 అధిక ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చింది.