TG: మోతీలాల్ నెహ్రూ వేల కోట్లు ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో ఏళ్లు జైలులో ఉన్నారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే గాంధీజీని కోల్పోయామన్నారు.