➤ T20 WC 2007: కివీస్ 190 రన్స్ చేయగా.. ఛేదనలో ధోనీసేనకు గంభీర్-సెహ్వాగ్ శుభారంభం అందించారు. కానీ వెటోరీ బౌలింగ్ ధాటికి భారత్ 10 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2016: ప్రత్యర్థిని 126/7కే కట్టడి చేసిన ధోనీసేన.. ఛేదనలో చేతులెత్తేసి 47 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2021: ఒక్కరూ 30 రన్స్ చేయకపోవడంతో కోహ్లీసేన 110/7కే పరిమితం కాగా ప్రత్యర్థి 8 వికెట్ల తేడాతో గెలిచింది.