W.G: జాతీయ మానవ హక్కులు యాంటీ క్రైమ్ కౌన్సిల్ జిల్లా ప్రొటెక్షన్ ఛైర్మన్గా తనను నియమించినట్లు పాస్టర్ తిమోతిరాజు ఇవాళ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు జే. రాజు ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు, మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు కృషి చేస్తానని అన్నారు.