SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కెసిఆర్‌కు ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి, నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజేశారు.