TG: గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆయన 1952లో గోరఖ్పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్పూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2023 నుంచి హిమాచల్ గవర్నర్గా ఉన్నారు.