➤ జాకబ్ బెథెల్ – 105 vs IND (2026 సెమీస్) ➤ ఫిన్ ఆలెన్ – 100* vs SA (2026 సెమీస్) ➤ తిలకరత్నే దిల్షాన్ – 96* vs WI (2009 సెమీస్) ➤ విరాట్ కోహ్లీ – 89 vs WI (2016 సెమీస్) ➤ సంజూ శాంసన్ – 89 vs ENG (2026 సెమీస్) ☞ ఇందులో 3 ప్రస్తుత టోర్నీలోనే నమోదవడం విశేషం.