W.G: తాడేపల్లిగూడెం పట్టణ 11వ వార్డులో తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ తన తల్లిదండ్రుల త్రిమూర్తులు, జానకి జ్ఞాపకార్థం కనక మహాలక్ష్మి గుడి రోడ్డులో అమ్మ కాలనీ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేశవి కాలంలో చలివేంద్రం ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.